ఎన్టీఆర్ ఘాట్ వివాదం.. చంద్రబాబు స్పందన

ఎన్టీఆర్ ఘాట్ వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వమే చేసిందని చెప్పిన చంద్రబాబు.. ఈ సంవత్సరం కూడా తాము లేఖను ఇచ్చామని సర్కారే అలంకరణ చేస్తుందని భావించామని తెలిపారు. ఘాట్ వద్ద అలంకరణ చేయలేదనే వార్తలు తనకు మీడియాలో చూశాకే తెలిసిందని చెప్పారు. ఇది మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. ప్రభుత్వం చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలంకరణ చేయాలని ఆయన […]

ఎన్టీఆర్ ఘాట్ వివాదం.. చంద్రబాబు స్పందన
Follow us

| Edited By:

Updated on: May 29, 2019 | 10:22 AM

ఎన్టీఆర్ ఘాట్ వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వమే చేసిందని చెప్పిన చంద్రబాబు.. ఈ సంవత్సరం కూడా తాము లేఖను ఇచ్చామని సర్కారే అలంకరణ చేస్తుందని భావించామని తెలిపారు. ఘాట్ వద్ద అలంకరణ చేయలేదనే వార్తలు తనకు మీడియాలో చూశాకే తెలిసిందని చెప్పారు. ఇది మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని అన్నారు. ప్రభుత్వం చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలంకరణ చేయాలని ఆయన ఆదేశించారు.

అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించకపోవడంపై జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి సహా పలువురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీసం పువ్వులతో కూడా అలంకరించలేదని అసహనానికి గురైన జూనియర్ ఎన్టీఆర్.. ఇకపై తాత జయంతి, వర్ధంతి వేడుకలను తాను దగ్గరుండి చూసుకుంటానని తెలిపారు. మరోవైపు లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించాల్సిన బాధ్యత టీడీపీ అధినేతగా చంద్రబాబుపై ఉందంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..