AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్స్‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్..మూతపడిందిగా..?

వరల్డ్స్‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌... అలాంటి బిగ్ బాస్‌ కు బ్రేక్ వేసేవారు ఉన్నారా...?. ఇప్పటివరకు అయితే లేరు. కరోనా సమయంలో కూడా ఈ షో ఆగలేదు.

వరల్డ్స్‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్..మూతపడిందిగా..?
Ram Naramaneni
|

Updated on: Nov 28, 2020 | 3:02 PM

Share

వరల్డ్స్‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌… అలాంటి బిగ్ బాస్‌ కు బ్రేక్ వేసేవారు ఉన్నారా…?. ఇప్పటివరకు అయితే లేరు. కరోనా సమయంలో కూడా ఈ షో ఆగలేదు. అన్ని భాషల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షో రన్ చేస్తున్నారు.  అలాంటి బిగ్ బాస్ షోను కూడా ఆపినవాళ్లు ఉన్నారు. అవును  బిగ్ బాస్‌ హౌస్‌కు తాలాలేసి.. హౌస్‌ మెట్స్‌ అందరినీ బయటకు తీసుకెళ్లిపోయారు. అది కూడా ఇంకా సగానికి పైగా షో మిగిలుండగానే. నిజమండీ బాబు. అయితే మేము చెప్పేది తమిళ బిగ్ బాస్‌ గురించి.  నివర్ తుఫాన్ ఎఫెక్ట్ బిగ్‌ బాస్‌కు కూడా గట్టిగానే తగిలింది. భారీ వర్షాలతో చెంబరబాక్కాం డ్యామ్‌ ఫుల్ అయిపోయి.. నీళ్లు ఆ పక్కనే ఉన్న బిగ్ బాస్‌ సెట్‌లోకి వచ్చేశాయి. నేచర్‌ మ్యాటర్… ఎవరు మాత్రం ఏం చేయగలరు.. తట్ట బుట్టా సర్దేసి కంటెస్టెంట్స్‌ను బయటకు తీసుకొచ్చేశారు.

అంటే షో ఆపేసినట్టు మాత్రం కాదండోయ్‌.. ప్రస్తుతానికైతే ఈ కంటెస్టెంట్స్ అందరినీ ఆ పక్కనే ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ పెట్టారు.. పరిస్థితులు కాస్త సెట్టవ్వగానే మళ్లీ సెట్‌ రెడీ చేసి హౌస్‌లోకి పంపేస్తారు. ఈ న్యూస్ మీడియా సర్కిల్స్ లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నా.. బిగ్ బాస్‌ టీం మాత్రం అఫీషియల్‌ అప్‌డేట్ ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్‌.

Also Read :

Bigg Boss 4: బెస్ట్‌ కెప్టెన్‌గా హారిక.. వరెస్ట్ కెప్టెన్‌గా అరియానా.. ఫినాలే వరకు ‘నో’ కెప్టెన్‌

బిగ్ బాస్ 4కు హారికే చివరి కెప్టెన్… త్వరలో మరింత రసవత్తరంగా బిగ్ బాస్ పోరు… ట్విస్టులు ఇవ్వనున్న బిగ్ బాస్

Follow Us
అభిషేక్ శర్మ విధ్వంసం.. గంభీర్-సూర్య వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్
అభిషేక్ శర్మ విధ్వంసం.. గంభీర్-సూర్య వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు
ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇదేదో సినిమా షూట్ అనుకునెరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేదో సినిమా షూట్ అనుకునెరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
విజయ్ పెళ్లి అయిపోయింది.. లేడీ ఫ్యాన్ ఎమోషనల్.
విజయ్ పెళ్లి అయిపోయింది.. లేడీ ఫ్యాన్ ఎమోషనల్.
నెల రోజులు షుగర్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
నెల రోజులు షుగర్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
The Kerala Story -2: కేరళ స్టోరీ -2 పై స్టే ఎత్తివేత.. విడుదలకు సర్వం సిద్ధం..
The Kerala Story -2: కేరళ స్టోరీ -2 పై స్టే ఎత్తివేత.. విడుదలకు సర్వం సిద్ధం..
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో
తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో
కాజల్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదమా? తల్లిదండ్రులకు హెచ్చరిక!
కాజల్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదమా? తల్లిదండ్రులకు హెచ్చరిక!
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర