AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపిన ‘సైరా’ ఫస్ట్ డే కలెక్షన్స్!!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘సైరా నరసింహా రెడ్డి’ ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయి. అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ‘పాన్ ఇండియా’గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌డే.. ఫస్ట్ షోతోనే మంచి టాక్‌ అందుకుంది. చాలా రోజుల తరువాత మళ్లీ చిరంజీవి తన స్టామినా ఏంటో గుర్తుచేశారు. మెగాస్టార్ అంటే.. అభిమానులకు ఎందుకింత ప్రాణమో.. ఈ సినిమా ఫస్ట్ కలెక్షన్స్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి చూస్తేనే అర్థమవుతోంది. […]

దుమ్మురేపిన 'సైరా' ఫస్ట్ డే కలెక్షన్స్!!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 03, 2019 | 11:41 AM

Share

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘సైరా నరసింహా రెడ్డి’ ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయి. అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ‘పాన్ ఇండియా’గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌డే.. ఫస్ట్ షోతోనే మంచి టాక్‌ అందుకుంది. చాలా రోజుల తరువాత మళ్లీ చిరంజీవి తన స్టామినా ఏంటో గుర్తుచేశారు. మెగాస్టార్ అంటే.. అభిమానులకు ఎందుకింత ప్రాణమో.. ఈ సినిమా ఫస్ట్ కలెక్షన్స్.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి చూస్తేనే అర్థమవుతోంది. 62 ఏళ్ల వయసులో కూడా.. యంగ్ అండ్ డైనమిక్‌గా నటించి శభాష్ అనిపించారు చిరు. సైరా పాత్రలో.. చిరు.. పరకాయ ప్రవేశం చేశాడా అన్నంతగా అతని నటనతో.. ప్రేక్షకుడికి గూజ్‌బంప్స్ తెప్పించారు.

ఇక సైరా మొదటి కలెక్షన్స్‌ విషయానికి వస్తే.. మొదటిరోజే వసూళ్ల వర్షం కురిపించింది. మొదటి రోజే 50 కోట్ల క్లబ్‌లోకి చేరగా.. ఓవర్సీస్‌గా 10 కోట్ల షేర్ రాబట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.. బ్యానర్‌పై రాంచరణ్.. సైరాను నిర్మించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ విషయాన్ని.. సైరా నరసింహా రెడ్డి మూవీ టీం ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు