AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాక్సాఫీస్ బాద్ షా చిరు.. ‘సాహో’ను దాటేసిన ‘సైరా’!

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ‘సైరా’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 280 కోట్ల వ్యయంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాస్ సినిమాకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి రోజు ‘సైరా’ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.38 కోట్లు వసూళ్లు […]

బాక్సాఫీస్ బాద్ షా చిరు.. 'సాహో'ను దాటేసిన 'సైరా'!
Ravi Kiran
|

Updated on: Oct 03, 2019 | 5:54 PM

Share

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ‘సైరా’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 280 కోట్ల వ్యయంతో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాస్ సినిమాకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి రోజు ‘సైరా’ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.38 కోట్లు వసూళ్లు చేసిందని సమాచారం. అయితే నైజాంలో మాత్రం ‘బాహుబలి’, ‘సాహో’ కలెక్షన్స్ కంటే తక్కువగా రూ.8.10 కోట్లు వసూల్ చేయడం గమనార్హం.

దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ బాక్స్ ఆఫీస్ బాద్ షా పీఠం అధిరోహించాడని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో రెండింట్లో కలిపి ‘సైరా’ వసూళ్ల సంఖ్య 37-40 కోట్ల షేర్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ప్రభాస్ ‘సాహో’పై ఉన్న మొదటి రోజు రికార్డును చిరు ‘సైరా’ చెరిపేసిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘సాహో’.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో మొదటి రోజు రూ.36.5 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే