AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సువెన్‌ చేతికి రైజింగ్‌ ఫార్మా ఆస్తులు

బయో ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌… యూఎస్‌ సంస్థ ఎసిటో కార్పొరేషన్‌కు చెందిన రైజింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌తోపాటు అనుబంధ కంపెనీల ఆస్తులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.105 కోట్లు చెల్లించేందుకు సువెన్‌ అంగీకరించిందని ఎసిటో వెల్లడించింది. ఎసిటో దివాలా తీయడంతో కోర్టు ఆమోదించిన బిడ్డింగ్‌ విధానంలో ఆస్తులను విక్రయిస్తోంది. సువెన్‌ లైఫ్‌ జేవీ అయిన షోర్‌ సువెన్‌ ఫార్మా ద్వారా ఈ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ ద్వారా యూఎస్‌లో షోర్‌ సువెన్‌ పటిష్టమైన జనరిక్‌ […]

సువెన్‌ చేతికి రైజింగ్‌ ఫార్మా ఆస్తులు
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2019 | 2:21 PM

Share

బయో ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌… యూఎస్‌ సంస్థ ఎసిటో కార్పొరేషన్‌కు చెందిన రైజింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌తోపాటు అనుబంధ కంపెనీల ఆస్తులను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.105 కోట్లు చెల్లించేందుకు సువెన్‌ అంగీకరించిందని ఎసిటో వెల్లడించింది.

ఎసిటో దివాలా తీయడంతో కోర్టు ఆమోదించిన బిడ్డింగ్‌ విధానంలో ఆస్తులను విక్రయిస్తోంది. సువెన్‌ లైఫ్‌ జేవీ అయిన షోర్‌ సువెన్‌ ఫార్మా ద్వారా ఈ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ ద్వారా యూఎస్‌లో షోర్‌ సువెన్‌ పటిష్టమైన జనరిక్‌ ఫార్మా కంపెనీగా మారుతుందని సువెన్‌ లైఫ్‌ సీఈవో వెంకట్‌ జాస్తి తెలిపారు.

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్