AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోర్న్‌స్టార్‌గా.. స్టార్ డైరెక్టర్ కూతురు.. ఆర్జీవీ అభినందనలు!

జురాసిక్ పార్క్ సిరీస్ సినిమాలతో సంచలనం సృష్టించిన హాలీవుడ్ డైరెక్టర్.. స్టీవెన్ స్పీల్‌బర్గ్ గుర్తున్నారా.. ! ఇప్పుడు తన కూతురు కారణంగా వార్తల్లో నిలిచారు. స్పీల్‌బర్గ్ 23 ఏళ్ల కూతురు మికేలా ఓ పోర్న్ స్టార్ కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె మీడియా ఎదుట ప్రకటించింది. ఆపిల్ ఫేస్‌టైం ద్వారా తాను ఓ పోర్న్‌స్టార్ అని తల్లిదండ్రులతో చెప్పారని, ఇందుకు వారు కూడా సపోర్ట్ చేసారని మికేలా మీడియా ముందు వెల్లడించారు. కాగా.. మీకేలా.. స్పీల్బర్గ్ స్వంత […]

పోర్న్‌స్టార్‌గా.. స్టార్ డైరెక్టర్ కూతురు.. ఆర్జీవీ అభినందనలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 22, 2021 | 4:33 PM

Share

జురాసిక్ పార్క్ సిరీస్ సినిమాలతో సంచలనం సృష్టించిన హాలీవుడ్ డైరెక్టర్.. స్టీవెన్ స్పీల్‌బర్గ్ గుర్తున్నారా.. ! ఇప్పుడు తన కూతురు కారణంగా వార్తల్లో నిలిచారు. స్పీల్‌బర్గ్ 23 ఏళ్ల కూతురు మికేలా ఓ పోర్న్ స్టార్ కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె మీడియా ఎదుట ప్రకటించింది. ఆపిల్ ఫేస్‌టైం ద్వారా తాను ఓ పోర్న్‌స్టార్ అని తల్లిదండ్రులతో చెప్పారని, ఇందుకు వారు కూడా సపోర్ట్ చేసారని మికేలా మీడియా ముందు వెల్లడించారు.

కాగా.. మీకేలా.. స్పీల్బర్గ్ స్వంత కూతురు కాదు, . దత్తపుత్రిక. ఆమె ఓ సోలో పోర్న్ మూవీలో నటించనుందట. కూతురు నిర్ణయాన్ని గౌరవించిన స్పీల్బర్గ్‌ను నెటిజన్ల మెచ్చుకుంటున్నారు. ఈ విషయం గురించి వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ..’స్టీవెన్ స్పీల్‌బర్గ్ తన కూతురు పోర్న్‌స్టార్ అని తెలిసీ సపోర్ట్ చేస్తున్నారు. పోర్న్‌‌ను ఇంతకంటే ఇంకెవ్వరూ సపోర్ట్ చేయలేరు. ప్రపంచం ఇప్పుడిప్పుడే మారుతోంది” అని పేర్కొన్నారు.

[svt-event date=”20/02/2020,5:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్..
ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్..
పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే ఇంటిల్లిపాది ఫిదా
పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే ఇంటిల్లిపాది ఫిదా
గ్యాస్ స్టైపై ఉన్న జిడ్డు మరకలు వదలట్లేదా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో
గ్యాస్ స్టైపై ఉన్న జిడ్డు మరకలు వదలట్లేదా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో
కేంద్ర ప్రభుత్వం అద్బుత అవకాశం.. ప్రతీ నెలా రూ.5 వేల పింఛన్
కేంద్ర ప్రభుత్వం అద్బుత అవకాశం.. ప్రతీ నెలా రూ.5 వేల పింఛన్
ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా? సింపుల్
ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా? సింపుల్
దోసకాయ మటన్ ఇలా చేస్తే… ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!
దోసకాయ మటన్ ఇలా చేస్తే… ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!
నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! ఎందుకంటే?
నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! ఎందుకంటే?
కలబంద మొక్క త్వరగా పెరగాలా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే చాలు
కలబంద మొక్క త్వరగా పెరగాలా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే చాలు
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు..ఆరోగ్యానికి
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు..ఆరోగ్యానికి