AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోసకాయ మటన్ ఇలా చేస్తే.. ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!

Dosakaya mutton recipe: దోసకాయ మటన్ కూర వండి తింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఈ కాంబోలో కలిపి తింటే ఆ రుచే చాలా వేరు. కాబట్టి, మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మరి, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 16, 2026 | 7:04 AM

Share

ఉల్లిపాయల ముక్కలు వేయండి: మటన్ కూర వండేటప్పుడు ఉల్లిపాయలు చాలా ముఖ్యం. రెండు ఉల్లిపాయలను తీసుకుని వాటిని  కట్ చేసుకుని గోల్డ్ కలర్లోకి మారే  వరకు వాటిని బాగా వేయించాలి. ఇలా ఉల్లిపాయలు వేసిన తరవాత  గ్రేవీగా అవుతాయి. దీని వల్ల కూర కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా  రుచి కూడా అదిరిపోతోంది. ఈ సారి ఇలా చేయండి.

1 / 5
నగపప్పు లేదా పెసరపప్పును వేయండి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు లేదా పెసరపప్పు వేస్తే కూర ఎక్కువగా అవుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత గ్రేవీతో మారుతుంది. దీని వలన కూర గట్టిగా, చాలా ఎక్కువగా అవుతుంది. ఇంకా దీనిలో  పోషకాలు కూడా ఉంటాయి. మీరు కూడా ఈ సారి దీనిలో వేయండి.

2 / 5
ఇక కొద్దీ సేపటి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేయాలి. 15 నిమిషాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి  ఉడికించుకోవాలి

3 / 5
కొబ్బరి పేస్ట్‌తో కూరను పెంచండి: మటన్‌ ఉడికేటప్పుడు  కొబ్బరి పేస్ట్, పల్లీలను వేస్తే  కూర మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు, ఇది గ్రేవీని ఇంకా పెంచుతుంది. ఇది కూరను ఎక్కువయ్యేలా చేస్తుంది. మీరు పావు కేజీ తెచ్చినా ముప్పావు కేజీ కూర చేయవచ్చు.  పాత్రలో ఫుల్‌గా  కనిపిస్తుంది.

4 / 5
టమోటాలు, మసాలా పొడి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి వేసాక కూర గ్రేవీగా మారుతుందికర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కూడా దీనిలో వేస్తె కూర రిచ్‌గా ఉంటుంది. దీనిలోనే మంచి రుచి కూడా వస్తుంది.

5 / 5
Follow Us
రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!

కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి

అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!

చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!

రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!

ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఆ మ్యాచ్ గుర్తుకు వస్తే ఒళ్లంతా గూస్ బంప్సే..: సూర్యకుమార్ యాదవ్

కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్

రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా