సైలెంట్ అయిపోయిన రాధికా.. ఎదురుచూపులు తప్పడంలేదు
Rajeev
15 April 2026
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మోహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నేహాకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లుతో ఒక్కసారిగా పాపులర్ అయ్యిం
ది.
ఇందులో ఆమె నటించిన రాధిక పాత్ర యూత్ లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు.
ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమ్ మాత్రం రాలేదు. దీంతో మెల్లగా ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి.
చాలా కాలంగా నేహా శెట్టి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది.
కానీ ఈ అమ్మడు బ్యాడ్ లక్ అక్కడ సైతం వెంటపడింది. ఓజీ చిత్రం నిడివి ఎక్కువ కావడంతో నేహా శెట్టి స్పెషల్ తొలగించింది చిత్రయూనిట్.
ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూచ్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?