Viral Video: డాడీ నువ్వు మాతో వచ్చెయ్.. యుద్ధ భూమిలో ఆ సంఘటన చూస్తే మీకు కన్నీళ్లు రాక మానవు..

Viral Video: దేశం కోసం తన తండ్రి యుద్ధం(Russia Ukraine War) చేస్తున్నట్లు ఆ బుడ్డోడికి తెలియదు పాపం. రష్యా సేనల నుంచి తన ప్రజలను, భూభాగాన్ని కాపాడటమే తన తక్షణ కర్తవ్యం అనుకున్న ఆ తండ్రి కుటుంబానికి వీడ్కోలు పలికాడు.

Viral Video: డాడీ నువ్వు మాతో వచ్చెయ్.. యుద్ధ భూమిలో ఆ సంఘటన చూస్తే మీకు కన్నీళ్లు రాక మానవు..
Viral Video
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 10, 2022 | 1:59 PM

Viral Video: దేశం కోసం తన తండ్రి యుద్ధం(Russia Ukraine War) చేస్తున్నట్లు ఆ బుడ్డోడికి తెలియదు పాపం. రష్యా సేనల నుంచి తన ప్రజలను, భూభాగాన్ని కాపాడటమే తన తక్షణ కర్తవ్యం అనుకున్న ఆ తండ్రి కుటుంబానికి వీడ్కోలు పలికాడు. చివరి సారిగా ఉక్రెయిన్ నుంచి సురక్షిత ప్రదేశానికి వెళుతున్న తన కుటుంబాన్ని కలిశాడు ఆ సైనికుడు. తన తండ్రి తమతో రావటం లేదని అర్థమైన ఆ చిన్నోడు కన్నీరుమున్నీరయ్యాడు. తనతోపాటు నువ్వూ రా డాడీ అంటూ ప్రేమగా తనదైన శైలిలో అడిగాడు. తనతో పాటు తండ్రి రావడం లేదని తెలిసి తన చిట్టి చేతులతో అతడిని తడుతూ నాతో ఎందుకు రావంటూ తన బాధను వెళ్లగక్కాడు. ఆ పిల్లవాడికి సర్ధిచెప్పే క్రమంలో ఆ సైనిక తండ్రి అతడికి ఒక చాక్లెట్ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నాకు అవేమీ వద్దు నువ్వు మాతో వస్తే చాలంటూ చేసిన ప్రయత్నం చూపరుల మనసును కలిచి వేసింది.

దేశం కోసం కుటుంబాలకు దూరంగా ఉండే ప్రతి సైనికుడి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు సర్వసాధారమేమోననే ఆలోచన చూసిన వారికి రాక మానదు.. ఎట్టకేలకు బిడ్డను తన భార్యకు అప్పగించి విధులకు వెళ్లేందుకు ఆ సైనికుడు వెనుదిరిగాడు. ఆ కుటుంబానికి అంతా మంచే జరగాలంటూ ఈ ట్వీట్ చూసినవారందరూ కోరుతున్నారు.. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియో మీకోసం..

ఇవీ చదవండి..

Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!

Markets Rally: కాషాయ హవాతో పరుగులు తీస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు పండగే పండగ..

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!