AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిని దారుణంగా చంపిన కొడుకు, తల్లి సాయం

బంధాలు, బంధుత్వాలు మాయమైపోతున్నాయి. మనుషులు మరీ కఠినాత్మకంగా తయారవుతున్నారు. సొంతవాళ్లను కూడా చంపేందుకు వెనకాడం లేదు.

తండ్రిని దారుణంగా చంపిన కొడుకు, తల్లి సాయం
Ram Naramaneni
|

Updated on: Sep 27, 2020 | 5:12 PM

Share

బంధాలు, బంధుత్వాలు మాయమైపోతున్నాయి. మనుషులు మరీ కఠినాత్మకంగా తయారవుతున్నారు. సొంతవాళ్లను కూడా చంపేందుకు వెనకాడం లేదు. తాజాగా చేవెళ్ల మండలంలోని‌ గుండాల గ్రామంలో కన్నకొడుకే తండ్రిని కిరాతకంగా అంతమొందించాడు. ఈ దారుణానికి తల్లే సహకరించింది. నెలరోజులుగా కిష్టయ్య అనే వ్యక్తి  కనిపించకపోవడంతో బంధువులు అతడి కొడుకుని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి సహాయంతో తండ్రిని చంపేశానని, తమ పొలంలోనే పాతిపెట్టినట్లు కొడుకు అంగీకరించాడు. మృతదేహం బయటికి తీయించిన పోలీసులు, పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also  Read :  సాయానికి కృతజ్ఞత, చిన్నారికి ప్రభుత్వాధికారి పేరు

Follow Us
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..

శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..