AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కారు!

హైదరాబాద్‌ షేక్‌పేట్‌లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం సంభవించింది.  కారులో పెట్రోల్ పోస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులైన స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో స్కోడా కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో పెట్రోలు బంకులో దట్టమైన పొగ ఆవరించింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 01, 2020 | 12:30 PM

Share

హైదరాబాద్‌ షేక్‌పేట్‌లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం సంభవించింది.  కారులో పెట్రోల్ పోస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులైన స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో స్కోడా కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో పెట్రోలు బంకులో దట్టమైన పొగ ఆవరించింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!

తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు

తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..

మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?

దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?

దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..

: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..

టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్

మెగాస్టార్ చిరంజీవితో 20 సినిమాలు చేసిన హీరోయిన్..

నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని ట్రాన్స్‌ఫర్