రాహుల్ గాంధీపై బరాక్ ఒబామా వ్యాఖ్యలు అనుచితం, అసమంజసం, మండిపడిన సంజయ్ రౌత్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను శివసేన నేత సంజయ్ రౌత్ ఖండించారు. ఇవి అనుచితమని, ఆసమంజసమని..

రాహుల్ గాంధీపై బరాక్ ఒబామా వ్యాఖ్యలు అనుచితం, అసమంజసం, మండిపడిన సంజయ్ రౌత్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 15, 2020 | 11:15 AM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను శివసేన నేత సంజయ్ రౌత్ ఖండించారు. ఇవి అనుచితమని, ఆసమంజసమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఇండియా గురించి మీకు ఏం తెలుసునని అన్నారు. భారత రాజకీయ నాయకులపై ఓ విదేశీ పొలిటిషియన్ ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయరాదన్నారు. మేము ట్రంప్ ని ఉన్మాది అనగలమా ? అలా అనడంలేదే అన్నారు. ఈ దేశం గురించి ఒబామాకు సరైన అభిప్రాయం లేదన్నారు.

రాహుల్ ఎవరినీ ఇంప్రెస్ చేయలేరని, సబ్జె మీద ఆయనకు అవగాహన లేదని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ లాండ్’అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై సమీక్షను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. కాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒబామా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. బహుశా అమెరికా అధ్యక్ష హోదాలో ఆయన ఎప్పుడో ఎనిమిది, తొమ్మిదేళ్ల క్రితం ఇండియాకు వచ్చ్చినప్పుడు రాహుల్ ఆయనతో భేటీ అయి ఉండవచ్చునని కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. రాహుల్ అప్పటికీ… ఇప్పటికీ ఎంతో మారారని, ఎంతో అనుభవం సంపాదించారని ఆయన న్నారు.  మా భారతీయ నాయకుల గురించి వ్యాఖ్యానించే అధికారం మీకు లేదన్నారు.

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్