AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శిల్పారామం రీ-ఓపెన్.. నో మాస్క్ నో ఎంట్రీ.!

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో మూతపడిన టూరిజం సెంటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. హైటెక్‌ సిటీ సమీపంలోని పల్లె అందాలతో కనువిందు చేసే శిల్పారామం...

శిల్పారామం రీ-ఓపెన్.. నో మాస్క్ నో ఎంట్రీ.!
Ravi Kiran
|

Updated on: Oct 02, 2020 | 9:51 PM

Share

Shilparamam Re-Open: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో మూతపడిన టూరిజం సెంటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. హైటెక్‌ సిటీ సమీపంలోని పల్లె అందాలతో కనువిందు చేసే శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి ఉండ‌నుంది. దీనిపై తాజాగా శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు స్పందించారు.

శిల్పారామంలో కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తామని కిషన్ రావు అన్నారు. మాస్క్ పెట్టుకున్నవారినే అనుమతిస్తామని చెప్పిన ఆయన.. ఎవరైనా కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే బైటకు పంపిస్తామని స్పష్టం చేశారు. శిల్పారామం మొత్తం శానిటైజేషన్‌ చేసేందుకు 4 గంటల సమయం పడుతుంది. అందుకే సమయాల్లో మార్పులు చేశామన్నారు. అలాగే శిల్పారామంలో స్టాల్ నిర్వాహకులకు ప్రత్యేక ఐడీ కార్డులు ఉంటాయని కిషన్ రావు చెప్పుకొచ్చారు.

Also Read:

గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!

Follow Us
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..
ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం..
ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఈ బస్సుల్లోనే..
ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఈ బస్సుల్లోనే..
హోలీ జరుపుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. రంగులతో ఆనందమయం!
హోలీ జరుపుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. రంగులతో ఆనందమయం!
ఈ మొక్కలు ఉంటే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది..డబ్బు వర్షం ఖాయం!
ఈ మొక్కలు ఉంటే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది..డబ్బు వర్షం ఖాయం!
హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం
హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం
నాటు కోడి గుడ్డు vs ఫారం గుడ్డు.. పిల్లలు దానిని తినకూడదా?
నాటు కోడి గుడ్డు vs ఫారం గుడ్డు.. పిల్లలు దానిని తినకూడదా?
టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్న లవ్ టుడే భామ
టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్న లవ్ టుడే భామ