నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 69 పాయింట్లు నష్టంతో 11,429 వద్ద ట్రేడవుతుండగా.. సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 38,043 వద్ద ట్రేడవుతుంది.హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, టాటా మోటార్స్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో.. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చల ఫలితంగానే మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.