AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విమ్మింగ్ పూల్‌లో సారా.. పుస్తకం చదువుతూ ఇలా..

అందం, అభినయంతో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నారు. త‌న న‌ట‌న‌తో ఎంతోమంది మ‌న‌సు దోచుకున్నారు. సోష‌ల్ మీడియాలో ప‌లు యాక్టవిటీస్ తో ఎప్ప‌టిపుడు అభిమానుల‌తో ట‌చ్ లో ఉండే ఈ చిన్నది..

స్విమ్మింగ్ పూల్‌లో సారా.. పుస్తకం చదువుతూ ఇలా..
Sanjay Kasula
|

Updated on: Sep 06, 2020 | 7:41 PM

Share

సారా అలీఖాన్.. బాలీవుడ్ యువ హీరోయిన్.. సైఫ్ అలీ ఖాన్ గారాల ముద్దుల తనయ.. యువ న‌టీమ‌ణుల్లో ఒక‌రు. రెండు, మూడు సినిమాలే చేసినా అందం, అభినయంతో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నారు. త‌న న‌ట‌న‌తో ఎంతోమంది మ‌న‌సు దోచుకున్నారు. సోష‌ల్ మీడియాలో ప‌లు యాక్టవిటీస్ తో ఎప్ప‌టిపుడు అభిమానుల‌తో ట‌చ్ లో ఉండే ఈ చిన్నది.. గ్లామ‌ర్‌లో తాను ఎవ‌రికేమీ త‌క్కువ కానంటోంది. గత కొద్ది రోజులుగా ఇదే ఇంట్లో ఉంటున్న సారా.. తన ఫ్యాన్స్‌కు మాత్రం పండుగ చేస్తోంది. నిత్యం ఇదే స్విమ్మిగ్ పూల్ వద్దే ఫోటోలకు ఫోజిలిస్తోంది. అవే ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది. త‌న ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ లో సారా స‌ర‌దా స‌మయాన్ని గ‌డిపిన ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

View this post on Instagram

Gulab in Gulabi on Gulabo ????

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

తాజాగా సారా అలీఖాన్ రెడ్ స్విమ్ షూట్ లో స్విమ్మింగ్ పూల్‌లో మెరిసిపోయింది. తన అందంలాను ఒలకబోస్తోంది. పూల్ మధ్యలో బెలూన్ పై కూర్చొని.. త‌న‌కిష్టమైన పుస్త‌కాన్ని చ‌దువుతోంది. ఈ ఫోటోతోపాటు మరోఫోటును ఆ తర్వాత పోస్ట్ చేసింది సారా. ఈ ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

View this post on Instagram

Monday Blues ?? Blue Hues??? Kaajal or Cactus couldn’t choose ?? So posing with both while my coffee brews☕️? ? & ? @orry1

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..