సంఝౌతా ఎక్స్ ప్రెస్‌ పేలుళ్ల కేసులో కీలక తీర్పు

సంఝౌతా ఎక్స్ ప్రెస్‌ పేలుళ్ల కేసులో స్వామి అసిమానందతో పాటు నలుగురిని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ఐఈడీ పేలుడుతో 63 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. 2011లో ఈకేసును ఎన్ఐఏకు బదాలాయించారు. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న ఎన్ఐఏ ఇప్పుడు తుది తీర్పు వెలువరించింది.

Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 7:11 AM