రాంచరణ్- ఉపాసనకు కవల పిల్లలు పుట్టడంతో చిరంజీవి సంతోషం వ్యక్తంచేశారు. మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. అటు కాన్పు చేసిన డాక్టర్ను మీడియాకు పరిచయం చేశారు. ఆమెకు కృతజ్క్షతలు తెలిపారు.