అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ అనే మహిళ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. డెమాక్రెటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ ఉమెన్ గా తులసి గబ్బార్డ్ పోటీ చేయనుంది. ఆమె అమెరికాలోని బే ఏరియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ ను ఎదుర్కోనున్నారు ఈ భారత సంతతి మహిళ. మరోవైపు తులసి గబ్బార్డ్ 21 ఏళ్ళ పిన్న వయసులోనే 2002 సంవత్సరంలో హవాయి రాష్ట్రానికి లెజిస్ ల్లేచర్ గా ఎన్నికయ్యారు. అంతేకాదు […]

  • Ravi Kiran
  • Publish Date - 9:12 pm, Wed, 20 March 19
అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ అనే మహిళ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. డెమాక్రెటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ ఉమెన్ గా తులసి గబ్బార్డ్ పోటీ చేయనుంది. ఆమె అమెరికాలోని బే ఏరియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ ను ఎదుర్కోనున్నారు ఈ భారత సంతతి మహిళ.

మరోవైపు తులసి గబ్బార్డ్ 21 ఏళ్ళ పిన్న వయసులోనే 2002 సంవత్సరంలో హవాయి రాష్ట్రానికి లెజిస్ ల్లేచర్ గా ఎన్నికయ్యారు. అంతేకాదు అమెరికా ఇరాక్ యుద్ధ సమయంలో సైన్యంలో పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది.