పెళ్లి కాకుండా పబ్లిక్‌గా సన్నిహితంగా ఉంటే శిక్ష షురూ..

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Mar 21, 2019 | 7:32 AM

ఇండోనేషియాలో పెళ్లి కాని జంటలు పబ్లిక్‌గా సన్నిహితంగా ఉంటున్నారన్న కారణంతో అందరి ముందు శిక్ష విధించింది ఈ ప్రభుత్వం. బాందా ఆచెహ్ ప్రాంతంలో ఆ జంటలను అందరి ముందు నిలబెట్టి కర్రతో కొట్టారు. అందరి ముందు సన్నిహితంగా ఉన్న ఐదు జంటలను కొన్ని నెలల ముందు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా.. వీరిని ఓ మసీదు ముందుకు తీసుకొచ్చి శిక్ష విధించారు. లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

పెళ్లి కాకుండా పబ్లిక్‌గా సన్నిహితంగా ఉంటే శిక్ష షురూ..

ఇండోనేషియాలో పెళ్లి కాని జంటలు పబ్లిక్‌గా సన్నిహితంగా ఉంటున్నారన్న కారణంతో అందరి ముందు శిక్ష విధించింది ఈ ప్రభుత్వం. బాందా ఆచెహ్ ప్రాంతంలో ఆ జంటలను అందరి ముందు నిలబెట్టి కర్రతో కొట్టారు. అందరి ముందు సన్నిహితంగా ఉన్న ఐదు జంటలను కొన్ని నెలల ముందు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా.. వీరిని ఓ మసీదు ముందుకు తీసుకొచ్చి శిక్ష విధించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu