AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur : హీరోయిన్ అని తెలిసి వదిలేశాడు.. బ్రేకప్ గురించి బయటపెట్టిన మృణాల్ ఠాకూర్..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో తన లవ్, బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది.

Rajitha Chanti
|

Updated on: Feb 02, 2026 | 2:18 PM

Share
మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీతో మరో హిట్టు అందుకుంది.

1 / 5
ఆ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం అడివి శేష్ జోడిగా డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా మృణాల్ పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరో ధనుష్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉందని సమాచారం.

2 / 5
ఈ నెలలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్స్ పై ఇద్దరూ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. నెట్టింట పెళ్లి వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మృణాల్ బ్రేకప్ పై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

3 / 5
గతంలో ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తిని ప్రేమించాను. కానీ నేను హీరోయిన్ అని తెలిసి అతను వదిలేశాడు. నువ్వు హీరోయిన్.. నేను నిన్ను అలా చూడలేను అని చెప్పి నన్ను వదిలేశాడు అని చెప్పుకొచ్చింది.

4 / 5
 ఆ బ్రేకప్ తనకు మంచి చేసిందని.. లేదంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యేవని తెలిపింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటుంది మృణాల్.

5 / 5
Follow Us
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం

ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ

అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!