రాంచరణ్, ఉపాసనకు కవల పిల్లలు పుట్టారు. వీరిలో ఒకరు మగ..మరొకరు ఆడబిడ్డ. మీడియాతో మాట్లాడిన చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఉపాసన, పుట్టిన బిడ్డలు హెల్దీగా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.