కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నారా..?ఈ సింపుల్ టిప్స్‌తో పిండి చేయొచ్చు..
Prasanna Yadla
02 February 2026
Pic credit - Pixabay
కిడ్నీలో రాళ్లు అందర్నిఇబ్బంది పెడతాయి. కాబట్టి, ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఇవి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి.
కిడ్నీ రాళ్లు
సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య బాగా వేధిస్తోంది. ఇక, గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యతో ఎంతో మంది బాధ పడుతున్నారు.
కిడ్నీ సమస్య
అయితే, ఇలా అవ్వడానికి ప్రధాన కారణాలు మూత్రంలో మంట, రక్తం రావడ వంటివి చూస్తుంటాము. అయితే, వీటిని సహజ చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు.
ప్రధాన కారణాలు
సిట్రస్ పండ్లు రోజూ తినడం అలవాటు చేసుకోండి. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి ఫ్రూట్స్ కిడ్నీలో రాళ్ళను కరిగించేస్తాయి.
సిట్రస్ పండ్లు
పరగడుపున గోరువెచ్చని నీళ్ళలో లెమన్ కలిపి తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కిడ్నీలో రాళ్ళను కరిగించేస్తాయి.
సిట్రస్ పండ్లు
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఎసిటిక్ యాసిడ్స్ కిడ్నీలో రాళ్ళను సులభంగా కరిగించేస్తాయి. రోజూ రెండు స్పూన్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఆపిల్ సైడర్
కిడ్నీ లో రాళ్ళు కరిగించడానికి తులసి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, దీనిని ట్రై చేయండి
తులసి ఆకుల రసం
దానిమ్మ జ్యూస్ కూడా కిడ్నీలో రాళ్ళను కరిగించగలదు. కాబట్టి, మీరు కూడా దీనిని ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది.
దానిమ్మ జ్యూస్
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!