చాణక్య నీతి : పాముల కంటే విషపూరితం.. వీరిని నమ్మారో మీ జీవితం కష్టాల పాలే!

Samatha

2 February 2026

ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్న ,గురువు, తత్వవేత్త ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆ చార్య చాణక్యుడు

చాణక్యుడు ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది. అలాగే పాపు ఒక్కసారి మాత్రమే హాని చేస్తుంది. కానీ కొందరు పదే పదే హాని చేస్తారని చెప్పుకొచ్చారు.

చాణక్య నీతి

కొంత మంది మంచి వ్యక్తులుగా నటిస్తూ, పదే పదే మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టి వేస్తారు. వారిని గుర్తించకపోతే నష్టపోయేది మీరే అంటున్నాడు చాణక్యుడు. వారు ఎవరంటే?

చాణక్య సూత్రాలు

చాణక్యుడి ప్రకారం, మీతో తియ్యగా మాట్లాడుతూ, మీ వ్యక్తిత్వం గురించి మీ వెనుక చెడుగా మాట్లాడే వ్యక్తులు విషపు పాముతో సమానం.

వ్యక్తిత్వం

అలాగే దురాశ పరులైన స్నేహితులు, మీ డబ్బు లేదా స్వార్థ ప్రయోజనాల కోసమే మిమ్మల్ని వాడుకుంటారు, వారు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారంట.

దూరశ పరులైన స్నేహితులు

కొంత మంది మీ పురోగతి చూసి అసూయపడుతుంటారు. వారిని మీరు సలహాలు అడిగినా కూడా సలహా ఇవ్వరు అలాంటి వారు మీకు ఎప్పటికైనా శత్రువులే.

అసూయపరులు

అనవసరమైన కోపం చూపించేవారు, కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వారు ఎవరు అయినా సరే, ఇతరులకు హాని కలిగించవచ్చు. వారికి దూరం ఉండటమే మంచిది.

కోపం

అదే విధంగా డబ్బు కోసం మీ పై ప్రేమ ఇష్టం ఉన్నట్లు నటించే వ్యక్తుల, పాము కంటే ప్రమాదమైన వారు నిరంతరం మీకు హాని కలిగించాలనే చూస్తారు.

డబ్బు కోసం