Ramcharan - Upasana: రామ్చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో మెగాఫ్యామిలీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కవలల్లో ఒకరు మగబిడ్డ కాగా, మరొకరు ఆడబిడ్డ కావడం విశేషం. ఈ సంతోషకరమైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.