బిగ్ అలర్ట్.. అతిగా ఆ మాంసం తింటే.. ఇక ప్రాణాలు గాల్లోనే!
Prasanna Yadla
02 February 2026
Pic credit - Pixabay
ఆదివారం రాగానే నాన్ వెజ్ ఏదోకటి తెచ్చుకుని తింటారు. ఎందుకంటే, కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే, వీటిలో ఏది తింటే మనకీ ఎఫెక్ట్ అవుతుందో ఇక్కడ చూద్దాం..
నాన్ వెజ్
చికెన్‌లో ప్రోటీన్స్ ఉంటాయి. మటన్ లో కూడా ఉంటాయి. అయితే, చికెన్ లో కంటే మటన్ లోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, దీనిని ఎక్కువగా తీసుకుంటారు.
నాన్ వెజ్
చికెన్‌లో ప్రోటీన్స్ ఉంటాయి. మటన్ లో కూడా ఉంటాయి. అయితే, చికెన్ లో కంటే మటన్ లోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, దీనిని ఎక్కువగా తీసుకుంటారు.
రెడ్ మీట్
ముఖ్యంగా, రెడ్ మీట్ తినేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు. తిన్నా కూడా వీటిని మితంగానే తీసుకోవాలి.
ఎర్ర మాంసం
ముఖ్యంగా, రెడ్ మీట్ తినేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు. తిన్నా కూడా వీటిని మితంగానే తీసుకోవాలి.
ఎర్ర మాంసం
రెడ్ మీట్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ లేకపోతే జీర్ణక్రియ పనితీరు నెమ్మది అవుతుంది.కాబట్టి, మటన్ తినేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి.
జీర్ణక్రియ
మసాలాలు బాగా కలిపి కుక్ వేసినప్పుడు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
ఎసిడిటీ
ఇంకా డయాబెటిస్ ఉన్న వారు కూడా రెడ్ మీట్ తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ సమస్య ఎక్కువుతుంది.