లాస్ ఏంజెల్స్‌లో భద్రాద్రి సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. ఎందరో తెలుగువారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఇర్వైన్ మందిరంలో భద్రాచలం నుంచి తెప్పించిన ఉత్సవ మూర్తులకు కళ్యాణం జరిపించారు. ప్రముఖ డాక్టర్ పద్మజ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణం జరిగింది. కర్ణాటక సంగీతం, కోలాటంతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నారైలు పాల్గొన్నారు. 

Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 22, 2019 | 1:43 PM