మోరిస్‍విల్లెలో తెలుగు ఆడపడుచుల రంగవల్లులు
నార్త్ కరొలినా మోరిస్‍విల్లెలో తెలుగు ఆడపడుచులు ముగ్గుల పోటీలో టాలెంట్ చాటారు. వైవిధ్య డిజైన్లలో ముగ్గులు వేసి రంగులు నింపి ఆకట్టుకున్నారు. ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ వుమెన్స్ డే సందర్భంగా ఈ పొటీలు నిర్వహించింది.