Rajamouli: హ్యాష్ ట్యాగ్‌తో అడ్డంగా దొరికిన జక్కన్న
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు భాగాల సినిమాలకు ప్రాచుర్యం కల్పించిన జక్కన్న, తన తదుపరి చిత్రం 'వారణాసి'ని కూడా అదే ఫార్ములాలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'గ్లోబ్‌ట్రాటర్', 'టైం ట్రావెలర్' అనే యాష్‌ట్యాగ్‌లు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మహేష్ బాబు ఒక భాగంలో ప్రపంచాన్ని చుట్టేసే వీరుడిగా, మరొక భాగంలో కాలాలను చుట్టేసే ధీరుడిగా కనిపించవచ్చని అంచనా.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. టూ పార్ట్స్ ఫార్ములాకి.. పాపులారిటీ తెచ్చిన జక్కన్న.. తన అప్‌కమింగ్ ఫిల్మ్.. వారణాసి విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో కాబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా.. తను అనుకోకుండా ఇచ్చిన హింట్ తో బయటికి వచ్చింది. ఎలా అంటే.. టైటిల్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. జక్కన్న రిలీజ్ చేసిన పోస్టర్ లో.. ‘గ్లొబ్ ట్రాటర్’ అండ్ ‘టైం ట్రాటర్’ అనే రెండు యాష్ ట్యాగ్స్ పోస్టర్ పై కనిపించాయి. కానీ, తాజాగా రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇస్తూ.. జక్కన్న రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం కేవలం గ్లొబ్ ట్రాటర్ అని మాత్రమే ఉంది. దీంతో, వారణాసి పార్ట్ 1 గ్లోబ్ ట్రాటర్ అని.. ఈ సినిమాలో ప్రపంచాన్ని చుట్టేసే వీరుడిగా మహేష్ కనిపించనున్నారని కొంత మంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇక సెకండ్ పార్టేమో.. వారణాసి పార్ట్ 2.. టైం ట్రాటర్ అని.. అందులో కాలాల్ని చుట్టేసే ధీరుడిగా కనిపిస్తాడేమో అనే కామెంట్ ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డైలాగ్స్ లేవు.. ఉత్త మూకీ సినిమా.. కానీ
‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్
వేతన జీవులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!

