TOP 9 ET: మారుతీకి అండగా పెద్ద సంస్థతో సినిమా సెట్ చేసిన ప్రభాస్
రిలీజ్‌కు ముందర 'మన శంకర వర ప్రసాదు గారు' సినిమాకే ఊపు తెచ్చిన హుక్ స్టెప్ సాంగ్.. ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు ఈ వీడియో ప్లాట్ ఫాంలోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్‌ను తెచ్చుకుంటోంది. అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక మరో పక్క హుక్ స్టెప్ లిరికల్ సాంగ్..యూట్యూబ్లో 30మిలియన్ మైల్ స్టోన్‌కు చేరుకుంది.
రాజాసాబ్ రిజెల్ట్‌తో నష్టాల్లోకి వెళ్లిన ప్రొడ్యూసర్‌ను ఆదుకున్నట్టే.. డైరెక్టర్ మారుతీకి కూడా ప్రభాస్ అండగా నిలబడుతున్నారట. ఈ క్రమంలోనే దగ్గరుండి మరీ డైరెక్టర్ మారుతీకి కొత్త సినిమాని సెట్ చేశారట. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో మారుతికి ఓ సినిమాను ఇప్పటించారట ప్రభాస్. అంతేకాదు కథ, సరైన హీరోను ఎంపిక చేసుకోవాలని హొంబలే నుంచి మారుతీకి అడ్వాన్స్ కూడా ఇప్పించారట. స్క్రిప్ట్ రెడీ అయితే.. మారుతి అనుకున్న హీరోతో మాట్లాడేందుకు కూడా తాను సాయం చేస్తానని ప్రభాస్ ప్రామిస్ చేయడంతో.. మారుతీ ఇప్పుడు స్ట్రిప్ట్ చెక్కే పనిలో ఉన్నట్టు ఇన్‌సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నైజాం కింగ్ మెగాస్టారే.. అట్లుంటది మనోడితోని
Rajamouli: హ్యాష్ ట్యాగ్‌తో అడ్డంగా దొరికిన జక్కన్న
డైలాగ్స్ లేవు.. ఉత్త మూకీ సినిమా.. కానీ
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

