చికాగోలో ఘనంగా వుమెన్స్‌డే సెలబ్రేషన్స్

అమెరికాలోని చికాగోలో వుమెన్స్‌ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నారై మహిళలు సందడి చేశారు. ఆటలు, పాటలతో అక్కడికి వచ్చిన అందరూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో విద్య, వైద్య రంగాలలో సేవల కోసం నిర్వాహకులు విరాళాలు సేకరించారు.   

చికాగోలో ఘనంగా వుమెన్స్‌డే సెలబ్రేషన్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 21, 2019 | 3:25 PM