పెళ్లి కావడం లేదని బాధపడుతున్నారా.. శివరాత్రి రోజు ఇలా చేస్తే మీ ఇంట పెళ్లి భాజాలు ఖాయం!

Samatha

2 February 2026

మహా శివరాత్రి వచ్చేస్తోంది. అత్యంత పర్వదినాలలో ఇది కూడా ఒకటి. ఈ రోజున శివ భక్తులు అందరూ ఉపవాస దీక్ష చేస్తూ పరమ శివుడిని ఆరాధిస్తుంటారు.

మహా శివరాత్రి

ఈ రోజున ఎవరు అయితే శివుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి, ఉపవాస దీక్ష ఆచరించి, జాగారం చేస్తారో వారికి శివుడి అనుగ్రహం కలుగుతుంది అంటారు.

ప్రత్యేక పూజ

అయితే శివరాత్రి రోజు కొన్ని ఆచరణలు పాటిస్తే, వివాహం ఆలస్యం అయ్యే వారికి త్వరగా పెళ్లి కుదిరే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహంలో ఆలస్యం

వివాహం ఆలస్యం అయ్యే వారు శివరాత్రి రోజున పసుపు రంగు దుస్తులు ధరించి,  శివుడికి ప్రత్యేక పూజలు చేయాలంట. దీని వలన దోషాలు తొలిగిపోతాయి.

పసుపు రంగు దుస్తులు

అదే విధంగా శివరాత్రి రోజున శనగ పిండితో లడ్డూ తయారు చేసి, ఇతరులకు పంచి పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయంట.

శనగ పిండి లడ్డు

శివరాత్రి రోజున నిశ్చలమైన మనసుతో శివ పార్వతుల పూజ చేయాలంట. ఉత్తమమైన భాగస్వామిని అందించమని పూజ చేయడం వలన త్వరగా వివాహం జరిగే ఛాన్స్ ఉంటుంది.

శివపార్వతుల పూజ

అలాగే శివ రాత్రి రోజు ఎవరు అయితే శివుడిని ధ్యానిస్తూ,  బిల్ పత్రంపై పసుపు, చందనంతో రామ అనే పదాన్ని రాసి శివ లింగానికి సమర్పిస్తారో, వారికి త్వరగా వివాహం జరుగుతుందంట.

బిల్వపత్రం

రాత్రి జాగరణ మహా శివరాత్రిలో ముఖ్యమైన భాగం. అయితే ఈ రోజు ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో రాత్రి మొత్తం శివ నామ స్మరణ చేస్తూ జాగరణ చేస్తారో వారికి వివాహంలోని అడ్డంకులు తొలిగిపోతాయంట

జాగారణ