ప్రస్తుతం చాలా మంది మహిళలు PCOD సమస్యలతో బాధపడుతున్నారు . తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ బారిన పడుతున్నారు.
PCOD
ఇక కొంత మంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటే, కొంత మంది మాత్రం సరైన డైట్ పాటించి, ఈ సమస్యను నివారించుకోవడానికి ట్రై చేస్తుంటారు.
PCOD సమస్య
అసలు చిన్న వయసులోనే చాలా మంది PCOD బారిన ఎందుకు పడుతున్నారు. దీనికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.
PCOD సమస్య
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పులే, PCODకి ప్రధాన కారణాలు అంటున్నారు వైద్య నిపుణులు.
జీవనశైలి
PCOD అనేది పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి, దీని వలన అండాశయాల్లో చిన్న చిన్న తిత్తులు ఏర్పడటం జరుగుతుంది. ఇది హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.
హర్మోన్లపై ప్రభావం
ఎవరు అయితే PCOD బారిన పడుతారో, వారిలో క్రమ రహిత రుతుక్రమం, పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి, అలసట, నీరసం వంటి సమస్యలు ఏర్పడుతాయి.
పీరియడ్స్‌లో మార్పులు
అయితే ఈ PCOD రావడానికి ముఖ్య కారణం జంగ్ ఫుడ్ తీసుకోవడం, అలాగే ఎక్కువ సేపు ఏ పని లేకుండా కూర్చోవడం , శారీరక శ్రమ లేకపోవడం.
శారీరక శ్రమలోపం
ఎవరు అయితే శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చొని ఉంటారో వారిలో హార్లోన్ల ప్రాబ్లమ్స్ వలనPCOD , ఊబకాయం వంటి సమస్యలు అటాక్ చేసే ఛాన్స్ ఉంటుందంట.
ఊబకాయం
అదే విధంగా అధిక ఒత్తి కూడా PCODకి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అధిక ఒత్తి హార్మోనల ఇన్ బ్యాలెన్స్‌కు కారణం అవుతుంది. దీని వలన PCOD వచ్చే ఛాన్స్ ఉంటుందంట.