AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ఈ జబర్దస్త్ కమెడియన్ గ్రేట్ అబ్బా! 2 కోట్లతో సొంతూరిలో తల్లిదండ్రులకు ఇల్లు కట్టిచ్చాడు..

జబర్థస్త్ కామెడీ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ఎక్కడో పల్లె టూర్లలో పుట్టి పేదిరికంలో ఉన్న వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. వారిని ఏకంగా కోటీశ్వరులుగా చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జబర్దస్త్ నటుడు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు.

Jabardasth: ఈ జబర్దస్త్ కమెడియన్ గ్రేట్ అబ్బా! 2 కోట్లతో సొంతూరిలో తల్లిదండ్రులకు ఇల్లు కట్టిచ్చాడు..
Jabardasth Comedian Chammak Chandra
Basha Shek
|

Updated on: Feb 02, 2026 | 7:55 PM

Share

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. పేదరికంలో మగ్గుతున్న వారిని కోటీశ్వరులుగా మార్చేసింది. గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా దూసుకుపోతున్నారు. అంతేకాదు వీరు ఇప్పుడు తమ ట్యాలెంట్ కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడిన వారు కూడా ఇప్పుడు కోటీ శ్వరులుగా సెలబ్రిటీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక జబర్దస్త్ కమెడియన్ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. రోడ్డు సౌకర్యం లేని తన సొంతూరిలో తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించాడు. ఇంతకీ అతనెవరు? పల్లెటూరిలో అంత ఖర్చుపెట్టి ఎందుకు ఇల్లు కట్టించాడో తెలుసుకుందాం రండి.

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో చమ్మక్ చంద్ర ఒకడు. అతని స్కిట్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా లేడీ గెటప్పుల్లో చమ్మక్ చంద్ర చేసిన సందడిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ప్రస్తుతం వెండితెరపై కమెడియన్ గా, సహాయక నటుడిగా మెరుస్తోన్న చమ్మక్ చంద్ర ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే సందర్భంగా తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

అనగనగా ఒక రాజు సక్సెస్ మీట్ లో చమ్మక్ చంద్ర..

‘నా చిన్నప్పటి నుంచి అమ్మానాన్న కష్టపడటమే నేను చూశాను. అందుకే ఆ ఊర్లోనే వాళ్లు ఉన్నంత వరకూ హ్యాపీగా ఉండానుకున్నాను. ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలనుకున్నాను. అందుకే రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి మా ఊరిలోనే ఇల్లు కట్టాను. ఇప్పటికీ.. మా ఊరికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు’ అని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవితో చమ్మక్ చంద్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..