అదిరిపోయే శుభవార్త.. రూ.50 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంతో తెలుసా?

02 February, 2026

Subhash

మహిళలకు అదిరిపోయే శుభవార్త ఉంది. బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. రికార్డ్‌ స్థాయిలో ధరలు కుప్పకూలాయి.

అదిరిపోయే శుభవార్త

రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. దీంతో మహిళలకు ఎంతో ఉపశమనం అనే చెప్పాలి.

రికార్డు స్థాయిలో

ఫిబ్రవరి 2వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 13,410 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై 12,300 రూపాయలు తగ్గుముఖం పట్టింది.

ఫిబ్రవరి 2వ తేదీన

బంగారం ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,47,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,34,900 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

బంగారం ధరలు

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా రికార్డు స్థాయిలో తగ్గుతోంది. రూ.4 లక్షల వరకు ఉన్న వెండి ధర ఒక్కసారిగా దిగి వచ్చింది. ప్రస్తుతం కిలో వెండిపై రూ.50 వేలు తగ్గి ప్రస్తుతం రూ.3 లక్షలకు చేరుకుంది

వెండి ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,170, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,900, కిలో వెండి ధర రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,320 రూపాయలు ఉండగా,  22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,35,050 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,170, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,900, కిలో వెండి ధర రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.

ముంబైలో