AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పూట ఆ సమస్యలతో బాధ పడేవారికీ సపోటా అమృతం లాంటిదని తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్స్ తీసుకోవాలి. వాటిలో పండ్లు కూడా ఒకటి ఇక మన శరీరానికి మేలు చేసే పండ్ల‌ల్లో స‌పోటా కూడా ఒక‌టి. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది. ఈ పండును చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తింటారు.

Prasanna Yadla
|

Updated on: Feb 02, 2026 | 10:58 AM

Share
స‌పోటా పండులో పోష‌కాలు మెండుగా ఉంటాయి. వీటిని మనం రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల సులభంగా బయట పడొచ్చు.

1 / 5
స‌పోటాను మీ ఫుడ్ లో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప్రాణాంతక సమస్యలకీ కూడా చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే, దీనిలో ఫైబ‌ర్ ఎక్కువగా   ఉంటుంది. సపోటాను వారంలో మూడు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. అంతేకాదు, జీర్ణ‌క్రియ పనితీరు కూడా మెరుగుప‌డుతుంది.

2 / 5

ఇంకా స‌పోటాలో పొటాషియం, మెగ్నీషియం వంటి విలువైన పోష‌కాలు ఉన్నాయి. ఇవి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు, గుండె పోటును రాకుండా చేసి దానిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇది మ‌న‌కు ఎంతగానో సహాయపడుతుంది.

3 / 5
కళ్ల సమస్యలతో బాధ పడే వారికీ ఇది ఎంతో మేలు చేస్తుంది. సపోటాలో ఉండే విట‌మిన్ ఇ చ‌ర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. 
అంతే, విట‌మిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

కళ్ల సమస్యలతో బాధ పడే వారికీ ఇది ఎంతో మేలు చేస్తుంది. సపోటాలో ఉండే విట‌మిన్ ఇ చ‌ర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. అంతే, విట‌మిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

4 / 5
స‌పోటా పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇమ్యూనిటీ శ‌క్తి పెరుగుతుంది. దీనిలో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శ‌క్తిని పెంచుతుంది. నీరసం, అల‌స‌ట‌ సమస్యను త‌గ్గించి శ‌క్తిని ఇస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?

ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..

గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ

గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్

ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా

తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త

ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి