బాలీవుడ్‌కు కలిసొస్తున్న సక్సెస్ ఫార్ములా
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరిగి విజయాల బాట పట్టింది. దేశభక్తి నేపథ్యం ఉన్న చిత్రాలు ఇండస్ట్రీకి కొత్త సక్సెస్ ఫార్ములాగా మారాయి. దురందర్, బోర్డర్ 2 వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. సల్మాన్ ఖాన్ తన రాబోయే బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంతో ఈ దేశభక్తి సెంటిమెంట్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తిరిగి విజయాల బాట పట్టింది. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న నార్త్ ఇండియన్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ప్రారంభించింది. దేశభక్తి ఇతివృత్తం బాలీవుడ్‌కు ప్రధాన విజయ సూత్రంగా మారిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఓపెనర్‌గా వచ్చిన దురందర్ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేయగా, బోర్డర్ 2 అదే జోరును కొనసాగించింది. ఈ చిత్రం ఐదు రోజుల్లో 350 కోట్లు సాధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనౌన్స్‌మెంట్స్ ఓకే.. అసలు వస్తారా అండి మీరు..
Shriya Saran: సౌత్ బ్యూటీ అన్న ట్యాగ్ తో హ్యాపీ అంటున్న శ్రేయ
Mouni Roy: బాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మౌనీ
Follow Us
వైరల్ వీడియోలు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

