AA 22: రాజమౌళిని ఫాలో అవుతున్న AA 22 టీమ్
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న AA22 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్‌లో నటిస్తారని, దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుందని దర్శకుడు అట్లీ వెల్లడించారు. రాజమౌళి సెట్ చేసిన ప్రమాణాలను అందుకునేలా చిత్రబృందం ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. త్వరలో పెద్ద ప్రకటన రానుంది.
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న AA22 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను ఐకాన్ స్టార్ ఆ అంచనాలను అందుకునేలా సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు అట్లీ ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పుష్ప 2తో జాతీయ మార్కెట్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని అంతకు మించి అనే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఫాంటసీ జానర్‌లో, పార్లల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్‌లో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్
Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..
Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్ బద్దలు
కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

