Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్
సూర్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన జై భీమ్ చిత్రం మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 2021లో ఓటీటీలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ బయోగ్రాఫికల్ మూవీ, ఇటీవల తమిళనాడు రాష్ట్ర అవార్డుల్లో ఏడు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. దీంతో సినిమాకు సీక్వెల్ కావాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.
సూర్య కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలిచిపోయిన జై భీమ్ సినిమా 2021లో విడుదలైంది. కోవిడ్ సమయంలో ఓటీటీలో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన ఈ చిత్రం, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనికి కారణం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర అవార్డులు. 2016 నుంచి 2022 మధ్య విడుదలైన సినిమాలకు సంబంధించి విన్నర్స్‌ను ప్రకటించగా, జై భీమ్ ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..
Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్ బద్దలు
కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్
Follow Us
వైరల్ వీడియోలు
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

