AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: ఓ సామాన్య వ్యక్తి రూ. 50 లక్షల ఇంటిని కొనడం సాధ్యమేనా.? అసలు ఎంత జీతం సంపాదించాలంటే

సామాన్య వ్యక్తికి రూ. 50 లక్షల ఇల్లు కొనడం సవాలు. ఈఎంఐ కచ్చితంగా జీతంలో 30 శాతం మించకూడదు. మరి అసలు ఎంత జీతం ఉంటే.. మనం రిలాక్స్డ్‌గా ఇల్లు కొనుగోలు చేయగలం. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

Home Loan: ఓ సామాన్య వ్యక్తి రూ. 50 లక్షల ఇంటిని కొనడం సాధ్యమేనా.? అసలు ఎంత జీతం సంపాదించాలంటే
Home Loan
Ravi Kiran
|

Updated on: Feb 02, 2026 | 12:11 PM

Share

సాధారణంగా ఓ సామాన్య వ్యక్తికి ఇల్లు కొనడం అనేది తన జీవితకాలం కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఓ వ్యక్తి రూ. 80 వేలు ప్రతీ నెలా సంపాదిస్తుంటే.. అతడు రూ. 50 లక్షల ఇల్లు కొనుగోలు చేయగలడా.? హోం లోన్ ఈఎంఐ అనేది కచ్చితంగా జీతంలో 30 శాతం మించకూడదు. రూ. 40 లక్షల గృహ రుణానికి(రూ.50 లక్షల ఇంటిపై రూ. 10 లక్షల డౌన్‌పేమెంట్ తర్వాత) సుమారు రూ. 30,000 నుంచి రూ. 35,000 వరకు ఈఎంఐ అవుతుంది.

మరి ఇంతటి మొత్తాన్ని మనం హ్యాపీగా భరించాలంటే కచ్చితంగా నెల జీతం రూ. 1.20 లక్షలు ఉండాలి. రూ. 80 వేలు జీతం ఉన్న వ్యక్తి.. ఇంతటి స్థాయిలో ఇల్లు కొనాలంటే.. ఆర్ధిక ఒత్తిడి తప్పదు. ఇంటిని కొనుగోలు చేయాలనే తొందరలో లోన్స్ తీసుకోవద్దని.. 25 నుంచి 30 సంవత్సరాల పాటు రుణ భారం మోయడం కష్టంతో కూడుకున్న పని అని బిజినెస్ నిపుణులు అంటున్నారు. దీనికి బదులుగా పాసివ్ ఇన్‌కమ్‌పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఉదాహరణకు, రూ. 50 లక్షలను 1 శాతం వడ్డీకి పెట్టుబడి పెడితే నెలకు రూ. 50,000 పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. ఈ ఆదాయం ఇంటి ఈఎంఐ లేదా అద్దెను సులభంగా కవర్ చేస్తుంది. ఉద్యోగం కోల్పోయినా ఆర్థిక భద్రతను అందిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఆర్డీ లాంటి వాటిలో మొదటిగా ఎస్ఐపీలు స్టార్ట్ చేస్తే మంచిదని అంటున్నారు.

ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాటుకోడిపై పసుపు రాయడం వెనుక పాతకాలపు రహస్యం..
నాటుకోడిపై పసుపు రాయడం వెనుక పాతకాలపు రహస్యం..
ఇంటి ముందు కాకి అరిస్తే శుభమా? అశుభమా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
ఇంటి ముందు కాకి అరిస్తే శుభమా? అశుభమా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
IND vs NZ 2nd Test: కష్టాల్లో టీమిండియా.. 3 వికెట్లు డౌన్..!
IND vs NZ 2nd Test: కష్టాల్లో టీమిండియా.. 3 వికెట్లు డౌన్..!
ఏటీఎం ఛార్జీలపై RBI క్లారిటీ.. ఇకపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఎంతంటే
ఏటీఎం ఛార్జీలపై RBI క్లారిటీ.. ఇకపై ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఎంతంటే
హోటల్ వాళ్లు చేసేలా గట్టి కొబ్బరి చట్నీ.. టేస్ట్ డబుల్
హోటల్ వాళ్లు చేసేలా గట్టి కొబ్బరి చట్నీ.. టేస్ట్ డబుల్
వాళ్ల కష్టాలు చూశాక నా మనసు కదిలింది.. నాగచైతన్య కామెంట్స్..
వాళ్ల కష్టాలు చూశాక నా మనసు కదిలింది.. నాగచైతన్య కామెంట్స్..
చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
ఈ జీవి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..
ఈ జీవి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ముంబైని వీడనున్న యార్కర్ కింగ్
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ముంబైని వీడనున్న యార్కర్ కింగ్
బ్యాంకింగ్ కస్టమర్లకు RBI కొత్త రూల్స్.. వచ్చే ఏడాది నుంచి అమలు..
బ్యాంకింగ్ కస్టమర్లకు RBI కొత్త రూల్స్.. వచ్చే ఏడాది నుంచి అమలు..