AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక‌పై బ్యాంక్‌ లోన్‌ ఉంటే డెబిట్‌ కార్డ్..

ఎలక్ట్రానిక్‌ కార్డుల జారీ అంశంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌లు రూల్స్ సడలించింది. ఇందులో భాగంగా ఓవర్‌ డ్రాఫ్ట్ అకౌంట్ కలిగిన వ్యక్తులు కూడా డెబిట్‌ కార్డులను పొందడానికి అనుమ‌తి ఇచ్చింది. ఆర్‌బీఐ 2015లో జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంక్స్ లో అకౌంట్ ఉన్న‌వారికే ఎలక్ట్రానిక్‌ కార్డులను జారీ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో కీల‌క‌ మార్పులు చేసిన రిజ‌ర్వ్ బ్యాంక్.. ప‌ర్స‌న‌ల్ లోన్స్ ఉన్నవారికి డెబిట్‌ కార్డులను జారీ చేసేందుకు బ్యాంకుల‌కు […]

ఇక‌పై బ్యాంక్‌ లోన్‌ ఉంటే డెబిట్‌ కార్డ్..
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2020 | 5:47 PM

Share

ఎలక్ట్రానిక్‌ కార్డుల జారీ అంశంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌లు రూల్స్ సడలించింది. ఇందులో భాగంగా ఓవర్‌ డ్రాఫ్ట్ అకౌంట్ కలిగిన వ్యక్తులు కూడా డెబిట్‌ కార్డులను పొందడానికి అనుమ‌తి ఇచ్చింది. ఆర్‌బీఐ 2015లో జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంక్స్ లో అకౌంట్ ఉన్న‌వారికే ఎలక్ట్రానిక్‌ కార్డులను జారీ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో కీల‌క‌ మార్పులు చేసిన రిజ‌ర్వ్ బ్యాంక్.. ప‌ర్స‌న‌ల్ లోన్స్ ఉన్నవారికి డెబిట్‌ కార్డులను జారీ చేసేందుకు బ్యాంకుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అయితే ఇది కేవలం వ్యక్తులకి మాత్ర‌మే ప‌రిమితం. ఈ కార్డులను కేవలం ఆన్‌లైన్, క్యాష్ లెస్ లావాదేవీలకు మాత్రమే ఉప‌యోగించాలి. వినియోగం కోసం చెక్‌లు, తగిన డ‌బ్బు నిల్వను ఉంచాల్సి ఉంటుందని ఆర్‌బీఐ వెల్ల‌డించింది‌.

Follow Us
సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు..
సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు..
కోహ్లీ బౌలర్‌కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
కోహ్లీ బౌలర్‌కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్