AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మాస్ కా బాప్’ రవితేజ.. ‘క్రాక్’ ట్రైలర్ కిరాక్.. షూర్ షాట్.. నో డౌట్.. హిట్ బొమ్మ..!

Ravi Teja Krack Trailer: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం 'క్రాక్'. న్యూఇయర్ కానుకగా..

'మాస్ కా బాప్' రవితేజ.. 'క్రాక్' ట్రైలర్ కిరాక్.. షూర్ షాట్.. నో డౌట్.. హిట్ బొమ్మ..!
Ravi Kiran
|

Updated on: Jan 01, 2021 | 1:26 PM

Share

Ravi Teja Krack Trailer: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్’. న్యూఇయర్ కానుకగా కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. రవితేజ పవర్‌ఫుల్ డైలాగులతో పాటు మాస్ సీన్స్‌తో ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శృతి హసన్ గ్లామర్ చిత్రానికి ప్లస్ కానుంది.

తెలుగు రాష్ట్రాలలోని యదార్ధ సంఘటనలు ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం కావడం విశేషం. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై బి. మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
రైలు పట్టాలపై నడవదు.. అయస్కాంత శక్తితో పరుగులు పెట్టే ట్రైన్‌
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
ప్రగతి ఎకో సిస్టమ్‌తో రూ.85 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌లు
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
అతడు ఐ లవ్ యూ చెప్పాడు.. నేను ఓకే అన్నాను.. అనుష్క శెట్టి..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
న్యూ ఇయర్ వేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఈ పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? మీ గుండె డైరెక్టుగా షెడ్డుకే
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
ఆగిపోయిన పెళ్లిని జరిపించిన బ్లింకిట్.. 16 నిమిషాల్లో అద్భుతం..!
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం