రామ్ ‘రెడ్’ మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్.. పొంగల్ రేసుకు సినిమా రెడీ.. ప్రకటించిన మేకర్స్..

'ఇస్మార్ట్ శంకర్' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'రెడ్'. తమిళ మూవీ 'తదం'కు ఇది రీమేక్.

రామ్ 'రెడ్' మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్.. పొంగల్ రేసుకు సినిమా రెడీ.. ప్రకటించిన మేకర్స్..
Follow us

|

Updated on: Dec 21, 2020 | 6:39 PM

Red Movie Trailer: ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తదం’కు ఇది రీమేక్.  ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా పేతురాజ్, అమ్రితా అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సంక్రాంతి పండక్కి ‘రెడ్’తో థియేటర్లలోకి రానున్నారని వెల్లడించారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, ‘రెడ్’కి కూడా అద్భుత పాటలను సమకూర్చారు. కాగా, ఈ నెల 24న ‘రెడ్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!