5

RRR Climax : ఆర్ఆర్ఆర్ లో వారిద్దరూ దేనికోసం పోరాటం చేస్తున్నారో ఆ రోజు వచ్చిందంటున్న జక్కన్న

దక్షిణాదిలో భారీ మల్టీ స్టార్ మూవీ ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే స్రీన్‌పై కనిపించనున్న మూవీ. మెగా నందమూరి హీరోల కలియికతో రాజమౌళి దర్శకత్వంలో..

RRR Climax : ఆర్ఆర్ఆర్ లో వారిద్దరూ దేనికోసం పోరాటం చేస్తున్నారో ఆ రోజు వచ్చిందంటున్న జక్కన్న
Follow us

|

Updated on: Jan 19, 2021 | 6:21 PM

RRR Climax : దక్షిణాదిలో భారీ మల్టీ స్టార్ మూవీ ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే స్రీన్‌పై కనిపించనున్న మూవీ. మెగా నందమూరి హీరోల కలియికతో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ లేట్ అయ్యింది. అయినప్పటికీ సినిమా పై ఆసక్తిని కలిగిస్తూ.. జక్కన్న ఎప్పటికప్పుడు చిత్ర విశేషాలతో కూడిన ట్విట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా సినిమా షూటింగ్ గురించి రాజమౌళి సరికొత్త అప్డేట్ ను ఇచ్చడు.

తాజాగా సినిమా క్లైమాక్స్ షూటింగ్ మొదలు పెట్టుకుందని రాజమౌళి తెలిపాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ చేతులు గుద్దుకున్నట్లు ఉన్న ఓ ఫోటోని రిలీజ్ చేశాడు. తన రామ రాజు, భీమ్ ఇద్దరూ దేనికోసమైతే పోరాటం చేస్తున్నారో ఆ సమయం వచ్చేసింది అంటూ ఆ ఫోటోకి ఓ కామెంట్ ని కూడా జత చేశాడు జక్కన్న. చివరి షెడ్యూల్ నాన్ స్టాప్ గా జరగనున్నది. ఈ సీన్ పూర్తి ఐతే గుమ్మిడికాయ కొట్టేసినట్లే. అనంతరం రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవుతాడు. సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ను డి. వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

Also Read: బాబాయ్ అబ్బాయ్‌లతో మెగా మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్న శంకర్..?

మణిపూర్ ఇంకా చల్లారని అల్లర్లు.. ఇప్పుడు ఉగ్ర కలకలం
మణిపూర్ ఇంకా చల్లారని అల్లర్లు.. ఇప్పుడు ఉగ్ర కలకలం
జియోమీ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. రిచ్ లుక్.. స్టన్నింగ్ ఫీచర్స్
జియోమీ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. రిచ్ లుక్.. స్టన్నింగ్ ఫీచర్స్
న్యూస్ పేపర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారా.. డేంజర్ లో పడ్డట్లే
న్యూస్ పేపర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారా.. డేంజర్ లో పడ్డట్లే
మరమనిషి చేతికి మంత్రదండం! ఏకంగా కంపెనీ సీఈఓగా ఏఐ రోబోట్..
మరమనిషి చేతికి మంత్రదండం! ఏకంగా కంపెనీ సీఈఓగా ఏఐ రోబోట్..
రెడ్‌మీ ఉత్పత్తులపై దివాలి ఆఫర్లు.. మునుపెన్నడూ లేని డీల్స్..
రెడ్‌మీ ఉత్పత్తులపై దివాలి ఆఫర్లు.. మునుపెన్నడూ లేని డీల్స్..
కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి అలెర్ట్‌.. ఆ పని చేయకపోతే ఇక అంతే
కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి అలెర్ట్‌.. ఆ పని చేయకపోతే ఇక అంతే
బ్రెయిన్ యాక్టీవ్ గా ఉండాలంటే.. పిస్తాను తినండి!
బ్రెయిన్ యాక్టీవ్ గా ఉండాలంటే.. పిస్తాను తినండి!
మార్కెట్లోకి సరికొత్త యాక్టివా.. స్మార్ట్ ఫీచర్లతో, తక్కువ ధరలోనే
మార్కెట్లోకి సరికొత్త యాక్టివా.. స్మార్ట్ ఫీచర్లతో, తక్కువ ధరలోనే
చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌..
చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌..
ఈపీఎఫ్‌ఓ పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. ఆ గడువు పెంచుతూ నిర్ణయం
ఈపీఎఫ్‌ఓ పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. ఆ గడువు పెంచుతూ నిర్ణయం