బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు కాలదోషం పట్టాయి. రాజ్యసభ శాసన విధానం ప్రకారం లోక్‌సభ ఆమోదం పొందని బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటే, లోక్‌సభ రద్దుతో కాలదోషం పట్టదు. కానీ లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటే, లోక్‌సభ రద్దు కావడంతో కాలదోషం పడుతుంది.
బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు కాలదోషం పట్టాయి.
రాజ్యసభ శాసన విధానం ప్రకారం లోక్‌సభ ఆమోదం పొందని బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటే, లోక్‌సభ రద్దుతో కాలదోషం పట్టదు. కానీ లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటే, లోక్‌సభ రద్దు కావడంతో కాలదోషం పడుతుంది.