“అర్జున్ రెడ్డి” తో “వింకీ గర్ల్”.. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా..?

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాతో ఒక్కసారి కన్నుమీటే సీన్‌తో రాత్రికి రాత్రే సెన్సేషన్ సృష్టించిన ఈ భామ త్వరలో బాలీవుడ్ వివాదాస్పద చిత్రం శ్రీదేశి బంగ్లాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మలమాళ, హిందీ ఇండస్ట్రీలలో తెగ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అయితే ఈ భామ తనకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అంటే ఇష్టమని చెబుతోంది. తన ఇన్‌స్టోగ్రామ్ పేజ్‌లో […]

అర్జున్ రెడ్డి తో వింకీ గర్ల్.. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2019 | 3:55 PM

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాతో ఒక్కసారి కన్నుమీటే సీన్‌తో రాత్రికి రాత్రే సెన్సేషన్ సృష్టించిన ఈ భామ త్వరలో బాలీవుడ్ వివాదాస్పద చిత్రం శ్రీదేశి బంగ్లాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మలమాళ, హిందీ ఇండస్ట్రీలలో తెగ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అయితే ఈ భామ తనకు ఓ టాలీవుడ్ యంగ్ హీరో అంటే ఇష్టమని చెబుతోంది. తన ఇన్‌స్టోగ్రామ్ పేజ్‌లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ‌తో కలిసి దిగిన ఫోటోను ఫోస్టు చేశారు. ఆ ఫోటోతో పాటు “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అంటూ కామెంట్ చేశారు ప్రియా. అయితే ఈ ఫోటో ఎప్పుడు దిగారన్నది తెలియదు. కాగా, ఈ ఫోస్టు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.

View this post on Instagram

Nuvvante naaku chala ishtam?

A post shared by Priya Prakash Varrier? (@priya.p.varrier) on