RIP Arun Jaitley: ఆయనతో అనుబంధం మరువలేనిది: రాష్ట్రపతి

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా.. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. వారిద్దరి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. అలాగే.. ఆయనొక మంచి లాయర్.. అని.. బీజేపీ ప్రభుత్వంలో పలు కీలక పదవులను చేపట్టారని పేర్కొన్నారు. President Ram Nath Kovind: Extremely saddened by the passing […]

RIP Arun Jaitley: ఆయనతో అనుబంధం మరువలేనిది: రాష్ట్రపతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2019 | 3:23 PM

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా.. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. వారిద్దరి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. అలాగే.. ఆయనొక మంచి లాయర్.. అని.. బీజేపీ ప్రభుత్వంలో పలు కీలక పదవులను చేపట్టారని పేర్కొన్నారు.