Saaho Movie: మహాభారతంలో ఆ పాత్ర చేస్తా: ప్రభాస్

మహాభారతం.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకనిర్మాతల, హీరోల డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే మహాభారతంలోని కొన్ని భాగాలతో పలు ఇండస్ట్రీల్లో కొన్ని సినిమాలు వచ్చాయి గానీ మొత్తాన్ని మాత్రం ఇంతవరకు సినిమాగా తెరకెక్కించలేకపోయారు. ఇదిలా ఉంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తే ఇందులో నటించేందుకు టాప్ హీరోలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మహాభారతంపై తన కోరికను బయటపెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం సాహో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రభాస్‌కు.. మహాభారతం చేయాల్సి వస్తే […]

Saaho Movie: మహాభారతంలో ఆ పాత్ర చేస్తా: ప్రభాస్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2019 | 4:58 PM

మహాభారతం.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకనిర్మాతల, హీరోల డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే మహాభారతంలోని కొన్ని భాగాలతో పలు ఇండస్ట్రీల్లో కొన్ని సినిమాలు వచ్చాయి గానీ మొత్తాన్ని మాత్రం ఇంతవరకు సినిమాగా తెరకెక్కించలేకపోయారు. ఇదిలా ఉంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తే ఇందులో నటించేందుకు టాప్ హీరోలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మహాభారతంపై తన కోరికను బయటపెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

ప్రస్తుతం సాహో ప్రమోషన్లలో బిజీగా ఉన్న ప్రభాస్‌కు.. మహాభారతం చేయాల్సి వస్తే అందులో ఏ పాత్ర చేయడానికి ఇష్టపడతారు అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ప్రభాస్.. అందులో ఎలాంటి పాత్ర చేయడానికైనా ఇష్టమే. ముఖ్యంగా అర్జునుడి పాత్ర చేస్తాను అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు ఈ హీరో. మరి భవిష్యత్‌లో ఏ స్టార్ దర్శకుడైనా మహాభారతం చేస్తే.. అందులో అర్జునుడి పాత్రను ప్రభాస్‌కు ఇస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం సాహో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!