‘విశ్వాసం’కి జై కొట్టిన ‘మహర్షి’

‘హ్యాష్‌ట్యాగ్ డే’ సందర్భంగా 2019 సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో బాగా వైరల్‌గా మారిన టాప్ 5 హ్యాష్‌ ట్యాగ్స్‌ను ప్రముఖ మైక్రో బ్లాగ్ సంస్థ ట్విట్టర్ ప్రకటించింది. అందులో ‘విశ్వాసం’ మొదటి స్థానాన్ని సంపాదించగా.. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు, ఐదు స్థానాల్లో లోక్‌సభ ఎలక్షన్స్ 2019, సీడబ్ల్యూసీ 19(క్రికెట్ వరల్డ్ కప్19), న్యూ ప్రొఫైల్ పిక్ హ్యాష్ ట్యాగ్‌లు ఉన్నాయి. కాగా అందులో రెండు సినిమాలు […]

‘విశ్వాసం’కి జై కొట్టిన ‘మహర్షి’
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2019 | 11:44 AM

‘హ్యాష్‌ట్యాగ్ డే’ సందర్భంగా 2019 సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో బాగా వైరల్‌గా మారిన టాప్ 5 హ్యాష్‌ ట్యాగ్స్‌ను ప్రముఖ మైక్రో బ్లాగ్ సంస్థ ట్విట్టర్ ప్రకటించింది. అందులో ‘విశ్వాసం’ మొదటి స్థానాన్ని సంపాదించగా.. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు, ఐదు స్థానాల్లో లోక్‌సభ ఎలక్షన్స్ 2019, సీడబ్ల్యూసీ 19(క్రికెట్ వరల్డ్ కప్19), న్యూ ప్రొఫైల్ పిక్ హ్యాష్ ట్యాగ్‌లు ఉన్నాయి.

కాగా అందులో రెండు సినిమాలు దక్షిణాది భాషలకు చెందినవే ఉండటం విశేషం. శివ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి కోలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. ఇందులో అజిత్ సరసన నయనతార నటించింది అలాగే మహేష్ 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి’ సైతం టాలీవుడ్‌లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించాడు.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..