AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మై ఫ్రెండ్ ట్రంప్ త్వరగా కోలుకో…

కోవిడ్  బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని మోదీ తన ట్విట్టరులో పేర్కొన్నారు.

మై ఫ్రెండ్ ట్రంప్ త్వరగా కోలుకో...
Sanjay Kasula
|

Updated on: Oct 02, 2020 | 12:25 PM

Share

కోవిడ్  బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని మోదీ తన ట్విట్టరులో పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ వెల్లడించారు.‌ తన సలహాదారుణి హూప్ హిక్సుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ట్రంప్, మెలానియా ట్రంప్‌లు గురువారం రాత్రి కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు పాజిటివ్ అని శుక్రవారం ఉదయం తేలింది. దీంతో ట్రంప్ దంపతులు క్వారంటైన్ లోకి వెళ్లారు. ట్రంప్ సలహాదారిణి హూప్ హిక్సుకు మొదట కరోనా వైరస్ సోకింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు అతనితో కలిసి హూప్ హిక్సు మంగళవారం ఎయిర్ ఫోర్సు వన్ విమానంలో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాము కరోనా వల్ల క్వారంటైన్‌లోకి వెళ్లామని ట్రంప్ ట్వీట్ చేశారు.

Follow Us
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్
మరికాసేపట్లో SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు.. లింక్