కార్తీక మాసంలో వీరికి సంపన్నులయ్యే రాజయోగాలు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Kartika Masam 2026: ఈ నెల(నవంబర్) 10 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో రాజయోగ కారక గ్రహాలైన కుజ, రవులు రాశులు మారడం జరుగుతోంది. ఈ గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారు కార్తీక మాసంలో నాయకులు, అధికారులు, సంపన్నులు, పలుకుబడి కలిగినవారి జాబితాలో చేరిపోయే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు, ప్రతిభా పాటవాలకు గుర్తింపు, సామాజిక కార్యకలాపాలు, ఆకస్మిక అధికార యోగం, ధన యోగాల వంటివి కలిగే అవకాశం ఉంది. కుజుడు ఈ నెల 12న సింహరాశిలోకి, 16న రవి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీనివల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారు అందలాలు ఎక్కే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us